విద్యుత్ శాఖ AD శ్రీనివాసులు సూచనలు

విద్యుత్ శాఖ AD శ్రీనివాసులు సూచనలు

CTR: వినాయక చవతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు విద్యుత్ శాఖ అధికారి AD శ్రీనివాసులు సూచనలు చేశారు. ఈ మేరకు సోమవారం పుంగనూరులోని విద్యుత్ కార్యాలయంలో మాట్లాడుతూ.. మండపాలు ఏర్పాటు చేసేవాళ్లు విద్యుత్ శాఖకు డబ్బు చెల్లించాలన్నారు. అనంతరం 250 వాట్స్‌కు రూ.500, 500 వాట్స్‌కు రూ.1000, అంతకంటే ఎక్కువ విద్యుత్ వాడే వారు రూ.1500 డబ్బులు చెల్లించాలన్నారు.