ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం

NZB: రాష్ట్రంలో నిర్వహించబడుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్‌ (పీవో)లకు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ (ఎస్‌జీటీ) ప్రిసైడింగ్ ఆఫీసర్‌లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌లకు (ఏపీవో) ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.