కానిస్టేబుల్ ఉద్యోగాలపై కీలక UPDATE

కానిస్టేబుల్ ఉద్యోగాలపై కీలక UPDATE

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈనెల 16న మంగళగిరి బెటాలియన్‌లో సీఎం చంద్రబాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరిగి 22న వారికి కేటాయించిన పీటీసీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.