నిఖిల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: చల్లా
CTR: రొంపిచర్ల మండలం ZP బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తల్లిదండ్రులు పీటీఎం ఆవశ్యకతను గురించి తెలుసుకోవాలని చెప్పారు. పిల్లలను బాధ్యతగా చదివించాలని సూచించారు. అసెంబ్లీలో తన ప్రతిభను ప్రదర్శించినందుకు నిఖిల్‌ను సత్కరించారు.