ఓపెన్ స్కూల్ మూల్యాంకరానికి 618 మంది సిబ్బంది

ఓపెన్ స్కూల్ మూల్యాంకరానికి 618 మంది సిబ్బంది

SRD: జిల్లాలో ఈ నెల ఐదు నుంచి ప్రారంభంకానున్న ఓపెన్ స్కూల్, మూల్యాంకనానికి 618 మందిని నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మూల్యాంకనానికి నియామకమైన ఉపాధ్యాయులు ఐదవ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.