VIDEO: యువత కోసం భారీ జాబ్ మేళా

VIDEO: యువత కోసం భారీ జాబ్ మేళా

BPT: చీరాల మున్సిపల్ హై స్కూల్‌లో శుక్రవారం AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు, రిక్రూట్‌మెంట్ వివరాలు అందించబడిన ఈ కార్యక్రమంలో వందలాది యువత పాల్గొని ఆన్‌సైట్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.