పలుకూరులో కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు

పలుకూరులో కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు

KRNL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మూడో విశ్వాసాల నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా మహిళ విద్యను ప్రోత్సహించారన్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో మంచి పుస్తకాన్ని కొనుక్కోఅని చెప్పినా మహానుభావుడని కొనియాడారు.