VIDEO: పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే
W.G: భీమవరం మండలం కొత్త పుసలమర్రు గ్రామంలోని పునరావాస కేంద్రాలను మంగళవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సందర్శించారు. మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తున్నందున పునరావాస కేంద్రంలోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈరోజు సాయంత్రంలోపు వర్షాలు మరింత ఉదృతం అయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.