వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ KUలో ఇకపై ఆన్‌లైన్‌లోనే డిగ్రీ పేపర్ కరెక్షన్
★ మరిపెడ మున్సిపల్ పరిధిలో రన్నింగ్‌లోనే ఊడిన బస్ టైరు.. బైక్‌ను ఢీ
★ అజ్ఞాతంలో ఇంకా ములుగు మావోలు
★ WGL జిల్లాలో 2,282 ఇందిరమ్మ ఇళ్లు  పూర్తి