పోరాట ఫలితంగానే భీమా రంగంలో జీఎస్టీ రద్దు

పోరాట ఫలితంగానే భీమా రంగంలో జీఎస్టీ రద్దు

MNCL: ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తొలిసారి మంచిర్యాలలో ఎల్ఐసీ ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓఐ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ మాట్లాడుతూ.. అసోసియేషన్ పోరాట ఫలితంగానే భీమా రంగంలో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. భవిష్యత్‌లో ఎల్ఐసీలో జరిగే మార్పులు, ప్రయోజనాలను వివరించారు.