VIDEO: గిరిజన ఆశ్రమ పాఠశాల సందర్శించిన కలెక్టర్

VIDEO: గిరిజన ఆశ్రమ పాఠశాల సందర్శించిన కలెక్టర్

MDK: కౌడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇవాళ సందర్శించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో ఆశ్రమ పాఠశాల భవనాన్ని పరిశీలన చేశారు. గదులను, వంట సామాగ్రి నాణ్యతను పరిశీలన చేశారు. సిబ్బందిని పాఠశాల భవనాల పరిస్థితిని అడిగి పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. అధికారులంతా ఏప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.