భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు US సంస్థల ప్రయత్నాలు

భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు US సంస్థల ప్రయత్నాలు

భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు అమెరికా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీసా ఆంక్షల వేళ భారత్‌లోని జీసీసీలపై ఆయా సంస్థలు దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోని మెట్రో నగరాల్లో ఇటీవల జోరుగా నియామకాలు కూడా చేపట్టినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.