'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి'

'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి'

ప్రకాశం: కనిగిరి కోర్టు ఆవరణలో మంగళవారం జడ్జి బీ రూప శ్రీ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాజీమార్గమే రాజమార్గమని ఆమె తెలిపారు. రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.