కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌గా పుట్ట

కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌గా పుట్ట

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్‌గా పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తాము సహకరిస్తామన్నారు.