అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి: ఎమ్మెల్యే
HNK: పరకాల పట్టణంలో టీయుఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి పనులను పలు కాలనీలలో అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నగర వాతావరణం ఉండేలా చేయడం తన సంకల్పం. సమగ్ర అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.