మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జడ్చర్ల హైవేపై ఆశా కార్యకర్తల ధర్నా.. ఒకరు స్పృహతప్పి పడిపోవడంతో ఉద్రిక్తత
* ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో రూ.150 కోట్లు విడుదల: MLA అనిరుధ్ రెడ్డి
* మాదకద్రవ్యాల నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: మేయర్ మమత
* మక్తల్ మున్సిపల్ బడ్జెట్ రూ.10.54 కోట్లకు పాలకమండలి ఆమోదం