VIDEO: 'పైపు పగిలి తాగు నీటిసరఫరాలో ఇబ్బందులు'

WNP: చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పైపులు పగిలి తాగు నీటిసరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని. నూతన పైపులైను ఏర్పాటుకు చేస్తున్న పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సరఫరా అవుతున్న పాతపైపులు 3వ బ్లాక్ దగ్గర పగిలిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు.