NLR:కుర్రపల్లి లో రైతన్న మీకోసం కార్యక్రమం

NLR:కుర్రపల్లి లో రైతన్న మీకోసం కార్యక్రమం

NLR: ఉదయగిరి మండల పరిధిలోని కుర్రపల్లిలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. మండలా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు సందేశాన్ని వినిపించారు. రబీ సీజన్‌లో పంటలు వేసేందుకు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేసేందుకు వివరాలు సేకరించారు. నీటి లభ్యత, డిమాండ్ ఆధారిత పంటలు వేసే విధంగా రైతులుకు అవగాహన కల్పించారు.