ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
★ సిద్ధవటంలో 60 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది: MRO తిరుమల బాబు
★ సచివాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కడప DDO మైథిలి
★ రామసముద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ సార్ అహ్మద్