మసెమ్మ‌ను దర్శించుకున్న MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మసెమ్మ‌ను దర్శించుకున్న MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

CTR: పుంగనూరు కొండచెర్ల కురపల్లిలో వైభవంగా జరుగుతున్న మసెమ్మ జాతరలో MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం జాతరకు హాజరైన MLAకు గ్రామస్థులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న మసెమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయనకు అమ్మవారీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.