VIDEO: 'ఫార్మర్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'

VIDEO: 'ఫార్మర్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న ఫార్మర్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ సూచించారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ కార్డు ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.