నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీపీఎం ఆందోళన
★ రేపు జిల్లాకు రానున్న 20 అంశాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్
★ కొడవలూరులో రైలు కింద పడి యువకుడు మృతి
★ పెన్నానది ఐలాండ్‌లో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
★ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నారాయణ