బాపట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు

గుంటూరు: బాపట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలలో జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా లంబు సాంబయ్య గెలుపొందారు. ఈ సందర్భంగా మంగళవారం బాపట్లలో అభినందన సభ నిర్వహించారు. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ సర్వేశ్వరరావు మాట్లాడుతూ.. లంబు సాంబయ్య బాపట్ల జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు.