ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు..!
PPM: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 5713 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4759 (83%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 5879 మంది పరీక్ష రాయగా.. 5097 (87%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.