జిల్లా పోలీస్ కార్యాలయంలో 'ఓపెన్ హౌస్'

జిల్లా పోలీస్ కార్యాలయంలో 'ఓపెన్ హౌస్'

AKP: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో 'ఓపెన్ హౌస్' నిర్వహించారు. దీనిని ప్రారంభించిన ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. సమాజలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను ధారపోసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలను విద్యార్థలు ప్రదర్శించారు.