ఉట్నూర్‌లో డిగ్రీ విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి
ADB: ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ చదువుకునేందుకు మంచి అవకాశము ఉందన్నారు. ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. బాలికలకు హాస్టల్స్ ఉన్నాయని చెప్పారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.