గుండెపోటుతో మహిళ మృతి

గుండెపోటుతో మహిళ మృతి

SRD: గుండెపోటుతో మహిళ మృతి చెందిన సంఘటన కంగ్టి మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. కంగ్టికి చెందిన రుక్మిణి (55) ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలింది. దాంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోని ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబీకులు తెలిపారు.