CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం రామవరంలో ముగ్గురు బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 7లక్షల విలువ గల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తుందన్నారు.