ముక్కలతో పాటు బొక్కలు తింటున్నారా?
చికెన్ ముక్కలతో పాటు బొక్కలు కూడా తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ బ్రాయిలర్ కోళ్ల బోన్స్ మాత్రం అసలే తినొద్దు. ఎందుకంటే బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగటం కోసం వాటికి ఇంజక్షన్‌లు ఇస్తారు. దీని ప్రభావం కోళ్ల బోన్స్ పైన కూడా ఉంటుంది. దీంతో క్యాన్సర్ వంటి పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సహజంగా పెరిగిన కోడి ఎముకలు తినొచ్చు. దీంతో శరీరానికి బోలెడు పోషకాలు వస్తాయి.