VIDEO: భూ వివాదం.. అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ

VIDEO: భూ వివాదం.. అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ

HNK: ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో శనివారం అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్న ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.