'16న ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు కౌన్సెలింగ్'

SRD: సిర్గాపూర్‌లోని ST బాలికలగురుకులంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశం పొందే విద్యార్థులు మే 16న జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ శైలజ బుధవారం తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, టీసీ, కండక్ట్, కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు, కలర్ ఫోటోలు, ఆధార్, స్పోర్ట్స్, PHC ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్ వెళ్లాలన్నారు. వివరాలకు 8333925391నంబర్‌ను సంప్రదించాలన్నారు.