తుఫాన్ బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

తుఫాన్ బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

ప్రకాశం: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కనిగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ బాధితులను పరామర్శించారు. ఈ మేరకు గురువారం జగనన్న కాలనీలో కె ఎస్ ఎం ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సహాయాన్ని వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.