ఉపాధి కూలీలకు వంద రోజులు పని కల్పిస్తాం: ఎంపీడీఓ

ఉపాధి కూలీలకు వంద రోజులు పని కల్పిస్తాం: ఎంపీడీఓ

KRNL: ఉపాధి హామీ పథకం కూలీలకు వంద రోజుల పని కల్పిస్తామని ఎంపీడీఓ పుల్లయ్య తెలిపారు. నందవరం మండల కేంద్రం గ్రామ సమీపంలో బుధవారం ఆయన ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి కూలీకి రూ.300 వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద నమోదు చేసిన మస్టర్లు తనిఖీ చేశారు.