VIRAL VIDEO: వివాదంలో యాంకర్ శివజ్యోతి

VIRAL VIDEO: వివాదంలో యాంకర్ శివజ్యోతి

AP: యాంకర్ శివజ్యోతి వివాదంలో చిక్కుకున్నారు. తిరుపతిలో కాస్ట్‌లీ ప్రసాదాన్ని అడుక్కున్నామంటూ ఆమె కామెంట్ చేశారు. తిరుపతిలో తామే రిచెస్ట్ బిచ్చగాళ్లం అని చెప్పిన వీడియో SMలో వైరల్ అవుతోంది. దీంతో శివజ్యోతిపై భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇచ్చే స్వామివారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపడుతున్నారు.