గుత్తి ఈవోఆర్డీకి ఎంపీడీవోగా పదోన్నతి

ATP: గుత్తి మండలంలో ఈవోఆర్డీగా పనిచేస్తున్న శివాజీ రెడ్డికి ఎంపీడీవోగా పదోన్నతి లభించింది. జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ ఉద్యోగ పదోన్నతి పత్రాలను అందుకున్నారు. గురువారం వజ్రకరూరు మండలానికి నూతన ఎంపీడీవోగా వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందిస్తానన్నారు.