VIDEO: క్రాకర్స్ భద్రతపై అవగాహన కార్యక్రమం

VIDEO: క్రాకర్స్ భద్రతపై అవగాహన కార్యక్రమం

KDP: దీపావళి సందర్భంగా ప్రజలు సురక్షితంగా పటాకులు ఉపయోగించేందుకు అవగాహన కల్పించేందుకు ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం బ్రహ్మంగారిమఠంలో క్రాకర్స్ స్టాల్స్ వద్ద ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారి చంద్రుడు, సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.