జోరందుకున్న మట్టి బాటిల్ వ్యాపారం

KMR: జిల్లాలో మట్టి బాటిల్ వ్యాపారం జోరందుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మట్టికుండలు, మట్టి బాటిళ్లను కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్‌లో స్టీల్ వాటర్ బాటిల్ ధర రూ. 250 పలుకుతుండగా.. మట్టి వాటర్ బాటిల్ రూ. 100కే లభిస్తుండటంతో వాటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. మట్టి బాటిల్ల వ్యాపారం ముమ్మరంగా కొనసాగుతుంది విక్కయదారుడు లాభాల బాట పట్టారు.