VIDEO: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

VIDEO: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

ADB: ఆదిలాబాద్ నుంచి భీంపూర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. జందాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకు పోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు అదుపు చేయడంతో బస్సు రోడ్డు కిందికి దిగి నిలిచి పోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులు క్షేమంగా బయట పడటంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.