VIDEO: ప్రమాదవశాత్తు కెనాల్లో పడి వ్యక్తి మృతి

VIDEO: ప్రమాదవశాత్తు కెనాల్లో పడి వ్యక్తి మృతి

NZB: మూత్ర విసర్జన కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కెనాల్లో పడి మృతి చెందినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. నాగారం వడ్డెర కాలనీకి చెందిన రాజు(35) బుధవారం మద్యం మత్తులో మూత్ర విసర్జన కోసం నిజాంసాగర్ కెనాల్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.