జిల్లాలో పెరుగుతున్న ఎండలు
NGKL: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో అత్యధికంగా తాడూరు మండల కేంద్రంలో 38.2 డీగ్రిల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొల్లాపూర్, జటప్రోలు, తెలకపల్లి, యంగంపల్లి, పెద్దముదునూరులో 37.9°C, కల్వకుర్తి 37.8°C, ఊర్కొండ 37.7°C, చిన్నరావుపల్లి 37.5°C, కోడేరు 37.4°C, ఎల్లికల్‌లో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.