వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

ప్రకాశం: ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్‌గా ఉపసర్పంచ్‌గా ఉన్నారు. చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.