రాయదుర్గం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

రాయదుర్గం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీకి ‘ సీఎం అభయం' కింద రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలకు రూ. 50 కోట్ల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. పనులకు సంబంధించి ACS కన్సల్టెన్సీ చేపట్టిన సర్వేను పట్టణం శివారులోనిపై తోట వద్ద అధికారులు తనిఖీ చేశారు. వారంలోపు సర్వేమొత్తం పూర్తిచేసి సమగ్ర ప్రణాళిక సిద్ధంచేయాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, DEE రవిప్రకాశ్ సిబ్బందికి సూచించారు.