విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ పీఎం పాలెంలో కలకలం సృష్టించిన ప్రమీల అనే మహిళ కిడ్నాప్.. ఇద్దరిపై కేసు నమోదు
➦ విశాఖలో ఉద్యోగాల పేరుతో యువత నుంచి రూ. 1 లక్ష వసూలు.. ఉద్యోగంలో చేరాక జీతం ఇవ్వని యజమాని 
➦ మారేడుమిల్లి టైగర్‌ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు ఐదుగురు మృతి
➦ ఆర్థిక ఇబ్బందులతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి ఆత్మహత్య