కేంద్రం తెలంగాణను అనుకరించాలి: CWC తీర్మానం

కేంద్రం తెలంగాణను అనుకరించాలి: CWC తీర్మానం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను కేంద్ర ప్రభుత్వం ఫాలో కావాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. తెలంగాణ అనుకరించిన పద్ధతిలో కులగణన చేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపుల తర్వాత అత్యంత సమర్థవంతంగా కులగణన చేసిందని పేర్కొంది. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు వర్గీకరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.