పెట్రోల్ ఇంజిన్‌తో టాటా హారియర్, సఫారీ
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్, సఫారీ ఎస్‌యూవీలకు పెట్రోల్ వేరియంట్లు తీసుకురానుంది. ఇప్పటివరకు ఇవి డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇవ్వనున్నారు. ఈ ఇంజిన్ 170 hp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.