చిరంజీవి సినిమాలో 'మహారాజ' విలన్..!

చిరంజీవి సినిమాలో 'మహారాజ' విలన్..!

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో 'మహారాజ'లో విలన్‌గా అదరగొట్టిన బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.