హోటల్స్‌లో గ్యాస్ నిల్వలపై జేసీ తనిఖీలు
W.G: పాలకొల్లు పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లను మంగళవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. హోటళ్లలో గ్యాస్ నిల్వలు, కమర్షియల్ సిలిండర్ల వాడకం, పరిశుభ్రత తదితర అంశాలపై హోటళ్ల యజమానులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.