106 మందికి CMRF చెక్కుల పంపిణీ

106 మందికి CMRF చెక్కుల పంపిణీ

SS: మడకశిరలో CMRF కింద 106 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి రూ.40 లక్షల విలువైన ఈ చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు వైద్యం, ఇతర అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే రాజు ఈ సందర్భంగా తెలిపారు.