ఇంకా కొనసాగుతున్న చర్చలు

ఇంకా కొనసాగుతున్న చర్చలు

TG: నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కాలేజీలు బంద్‌ పాటిస్తున్న నేపథ్యంలో.. యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రులిద్దరూ సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులు కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.