'ఆత్మ గౌరవ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

'ఆత్మ గౌరవ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

KDP: సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో నవంబర్ 1వ తేదీన హైదరాబాదులో నిర్వహించే ఆత్మ గౌరవ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండల, గ్రామస్థాయి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలన్నారు.